Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:41 AM

ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి

ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి

ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి
22-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు వైసీపీ విజ్ఞప్తి

స్థానికం ప్రతినిధి

ఆదోని నియోజకవర్గంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అమలవుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను కోరింది.

ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలు ఖచ్చితంగా, తాజాగా మరియు ఎలాంటి పొరపాట్లు లేకుండా రూపొందించడమే ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆదోని నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులైన బూత్ స్థాయి అధికారులు, సంబంధిత ఎన్నికల అధికారులు కలిసి పాల్గొనే విధంగా ముందస్తు సమాచారం ఇచ్చి సమన్వయ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ద్వారా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కలిగి, కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు దేవా కౌన్సిలర్ బాలాజీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News