మల్కాజిగిరి: టి 20 వరల్డ్ కప్ మనమే సాధించాలని ఓల్డ్ మల్కాజిగిరి లోని అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్నారులు. రేపు జరగబోయే టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించాలని ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంచి కోరుకునేవారికి విజయం ఎప్పుడూ ఉంటుదని ఆయన తెలిపారు..
PRINT TIME: October 15, 2026 10:39 AM
ఓల్డ్ మల్కాజిగిరిలోని మహంకాళి అమ్మవారి దేవాలయంలో చిన్నారుల ప్రత్యేక పూజలు..

07-03-2026
57 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
మల్కాజిగిరి: టి 20 వరల్డ్ కప్ మనమే సాధించాలని ఓల్డ్ మల్కాజిగిరి లోని అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్నారులు. రేపు జరగబోయే టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించాలని ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంచి కోరుకునేవారికి విజయం ఎప్పుడూ ఉంటుదని ఆయన తెలిపారు..

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి