Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

ఒకే చోట ఐదు తరాల సందడి..!!

ఒకే చోట ఐదు తరాల సందడి..!!

ఒకే చోట ఐదు తరాల సందడి..!!
22-02-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

చిత్రపు అన్నపూర్ణమ్మ ‘శతాధిక’ సంబరాలు

ఐదు తరాల ఆశీర్వాదంతో అరుదైన వేడుక

కోదాడ, పట్టణానికి చెందిన వృద్ధురాలు చిత్రపు అన్నపూర్ణమ్మ (105) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా ‘శతాధికా సంబరాలు’ నిర్వహించారు.

ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న అన్నపూర్ణమ్మ తన జీవితకాలంలో ఐదు తరాలను చూసి ఆశీర్వదించడం కుటుంబానికి అపూర్వ భాగ్యంగా నిలిచింది. ఆదివారం పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆమెకు చెందిన 108 మంది కుటుంబ సభ్యులు ఏకమై వేడుకలను వైభవంగా జరిపారు.

వందేళ్లు దాటిన ఈ వృద్ధురాలిని సాక్షాత్తు దైవస్వరూపంగా భావిస్తూ కుటుంబ సభ్యులంతా ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ ఐక్యతకు ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

ఈ కార్యక్రమంలో కుమారులు చిత్రపు నరసింహారావు, సుశీల, సుదర్శన్ రావు, కృష్ణకుమారి, మోహన్ రావు, అనసూర్య తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

ఒకే చోట ఐదు తరాల సందడి..!!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News