Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:08 PM

ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
29-03-2026 177 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ప్రారంభం

మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుర్వి భావన – పులి రాజు గౌడ్ దంపతుల ఆహ్వానం మేరకు వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్ పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేదలకు గృహ వసతి కల్పించడం ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ కృష్ణ, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి మట్టపల్లి శ్రీశైలం, సుక్క నరసింహ, సుర్వి మహేష్ గౌడ్, బొంగు గణేష్ గౌడ్, సుక్క నరసింహ, సుర్వి జగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News