Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:21 AM

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

11-12-2025 1,132 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తా

రామన్నపేట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్

రామన్నపేట స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఎన్నో ఏండ్లుగా రాజకీయాలలో ఉండి పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నానని, తనని సర్పంచ్ గా గెలిపిస్తే.. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేస్తానని, సీపీఐ(ఎం) బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ రామన్నపేట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్ కోరారు. బుధవారం రామన్నపేట పట్టణంలోని పలు వార్డుల్లో సీసీఐ(ఎం) నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామన్నపేట పట్టణంలోని సమస్యలపై తనకు మంచి అవగాహన ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పట్టణ ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) 6, 7వ వార్డుల అభ్యర్థులు మునికుంట్ల లెనిన్, బోళ్ల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపిటిసిలు గొరిగే నరసింహ, వేమవరం సుదీర్ బాబు, నాయకులు పోతురాజు సాయికుమార్, ఎస్.కె చాంద్, భావండ్లపల్లి బాలరాజు, రాసాల రమేష్, ఆముద అంజయ్య, కుందూరు వెంకటేశ్వర్లు, రామిని లక్ష్మణ్, పల్లె సత్యం, నర్రా అండాలు ఉన్నారు.

Sthanikam

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News