Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి లక్ష్యంగా పని చేసి చూపిస్తా...

03-02-2026 165 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చిట్టీపుల్ సువర్ణ

భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 28వ వార్డు పార్టీ ప్రచారం భాగంగా మంగళవారం రోజు ఘనంగా డప్పు వాయిద్యాలతో ఇంటింటికి బొట్టు పెట్టుకుంటూ భారతీయ జనతా పార్టీని గెలిపి గెలిపించాలని పార్టీ అభ్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి చిట్టిపోలు వన శ్రీధర్,ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.భారతీయ జనతా పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. గెలిచిన తర్వాత పార్టీ అభివృద్ధికి కార్యక్రమంలో భాగంగా వార్డులో జరగవలసిన పనుల గురించి అన్ని చేస్తానని వాగ్దానం చేస్తూ ప్రజలకు హామీలు ఇచ్చారు.ఇట్టి కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ ఏల చంద్రశేఖర్,రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి,పాశం భాస్కర్,నల్ల నర్సింగ్ రావు,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సూరి లావణ్య శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు జన్నెపల్లి శ్యాంసుందర్ రెడ్డి,సీనియర్ నాయకులు అందరూ కూడా మహిళా నాయకులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణంలో బిజెపి జెండా ఎగరవేసి చైర్మన్ పదవి దక్కించుకోవాలని కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారన్నారు,28వార్డు కార్యకర్తలు మల్యాల వేణుగోపాల్ మల్లారెడ్డి,ఎదగన సంతోష్ కుమార్,చిట్టిపోలు శ్రీధర్,వెల్దుర్తి గోపీనాథ్,వెల్దుర్తి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి లక్ష్యంగా పని చేసి చూపిస్తా...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News