Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:33 AM

ఒక్క బండ ఇవ్వండి సారూ…!

ఒక్క బండ ఇవ్వండి సారూ…!

ఒక్క బండ ఇవ్వండి సారూ…!
13-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

యుద్ధం సెగతో సామాన్యుడి అవస్థలు

కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా చిన్న చితక హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక హోటళ్లు కట్టెల పొయ్యులపై ఆధారపడి వ్యాపారం కొనసాగిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే హోటళ్లు మూతపడగా, మరికొన్ని మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న చిన్న హోటల్ యజమానులు కట్టెల పొయ్యులతోనే హోటల్ నడుపుతూ ఉపాధిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడం వల్ల చిన్న వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఒక్క గ్యాస్ సిలిండర్ అయినా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హోటల్ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

హోటళ్లు మూతపడితే తమకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని హోటల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌పై ఆధారపడి నడుస్తున్న హోటళ్లు, చిన్న వ్యాపార సముదాయాలు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో నిలిచిపోయాయి.

Sthanikam

ఒక్క బండ ఇవ్వండి సారూ…!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News