Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:23 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

13-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన బత్తుల యాదయ్య కుమార్తె వివాహా వేడుకలు మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, సర్పంచులు పులిపలుపుల సునీత–వీరస్వామి, గర్ధాస్ విక్రమ్, మాజీ సర్పంచ్ బత్తుల శంకరయ్య, మాజీ ఎంపీటీసీలు పున్న వెంకటేశం, ఎండి ఆమీర్, మాజీ యూత్ మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న, ఉపసర్పంచులు నీల నరసింహ, చొప్పరి నరసింహ, మాజీ ఉపసర్పంచులు బత్తిని మహేష్, గండికోట ఆంజనేయులు, నాయకులు బొలుగుల కృష్ణ, బొడ్డుపల్లి రాజు, అనంతచారి, జోగుల సత్యనారాయణ, స్వామి, సైదులు, వెంకట్‌రెడ్డి, అశోక్, మల్లేశం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన బత్తుల యాదయ్య కుమార్తె వివాహా వేడుకలు మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, సర్పంచులు పులిపలుపుల సునీత–వీరస్వామి, గర్ధాస్ విక్రమ్, మాజీ సర్పంచ్ బత్తుల శంకరయ్య, మాజీ ఎంపీటీసీలు పున్న వెంకటేశం, ఎండి ఆమీర్, మాజీ యూత్ మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న, ఉపసర్పంచులు నీల నరసింహ, చొప్పరి నరసింహ, మాజీ ఉపసర్పంచులు బత్తిని మహేష్, గండికోట ఆంజనేయులు, నాయకులు బొలుగుల కృష్ణ, బొడ్డుపల్లి రాజు, అనంతచారి, జోగుల సత్యనారాయణ, స్వామి, సైదులు, వెంకట్‌రెడ్డి, అశోక్, మల్లేశం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News