Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:38 AM

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య కు సబ్ ఇన్స్పెక్టర్ యం. ప్రసాద్ లకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ద్వారా ప్రశంసా పత్రం

26-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జనవరి 26(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన “సారా మాన్పించి – ప్రజల్లో మార్పు” కార్యక్రమం ద్వారా విశేష సేవలు అందించినందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్యకి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ప్రశంసా పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అక్రమ సారా తయారీని మాన్పించి బాధిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించే దిశగా చేపట్టిన చర్యలు అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తూ అక్రమ మద్యం నిర్మూలనలో కీలక పాత్ర పోషించినందుక ఏ. మస్తానయ్య సేవలను వారు ప్రత్యేకంగా ప్రశంసించారు.అదేవిధంగా, అక్రమ మద్యం నిరోధక చర్యల్లో చురుకుగా పాల్గొని విధులను సమర్థవంతంగా నిర్వహించినందుకు సబ్ ఇన్స్పెక్టర్ ఎం. ప్రసాద్ కూడా ఎక్సైజ్ కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం స్వీకరించారు.ఈ కార్యక్రమం ద్వారా అక్రమ సారాకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, బాధిత కుటుంబాలను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన “సారా మాన్పించి – ప్రజల్లో మార్పు” కార్యక్రమం లక్ష్యాలకు ఇది నిదర్శనమని అధికారులు తెలిపారు. అక్రమ మద్యం నిర్మూలనతో పాటు సామాజిక పరివర్తన సాధనలో ఈ తరహా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు స్పష్టం చేశారు.

Sthanikam

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య కు సబ్ ఇన్స్పెక్టర్ యం. ప్రసాద్ లకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ద్వారా ప్రశంసా పత్రం

Article Image

ఏలూరు జనవరి 26(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన “సారా మాన్పించి – ప్రజల్లో మార్పు” కార్యక్రమం ద్వారా విశేష సేవలు అందించినందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్యకి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ప్రశంసా పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అక్రమ సారా తయారీని మాన్పించి బాధిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించే దిశగా చేపట్టిన చర్యలు అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తూ అక్రమ మద్యం నిర్మూలనలో కీలక పాత్ర పోషించినందుక ఏ. మస్తానయ్య సేవలను వారు ప్రత్యేకంగా ప్రశంసించారు.అదేవిధంగా, అక్రమ మద్యం నిరోధక చర్యల్లో చురుకుగా పాల్గొని విధులను సమర్థవంతంగా నిర్వహించినందుకు సబ్ ఇన్స్పెక్టర్ ఎం. ప్రసాద్ కూడా ఎక్సైజ్ కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం స్వీకరించారు.ఈ కార్యక్రమం ద్వారా అక్రమ సారాకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, బాధిత కుటుంబాలను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన “సారా మాన్పించి – ప్రజల్లో మార్పు” కార్యక్రమం లక్ష్యాలకు ఇది నిదర్శనమని అధికారులు తెలిపారు. అక్రమ మద్యం నిర్మూలనతో పాటు సామాజిక పరివర్తన సాధనలో ఈ తరహా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News