Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:38 AM

నూజివీడు నియోజకవర్గంలో రూ.40 కోట్లతో,45 కిలోమీటర్ల బీటీ రోడ్లకు శ్రీకారం

10-02-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలను అనుసంధానం చేస్తూ, మునుపెన్నడూ లేని విధంగా బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధిలో మరో మైలురాయిని సాధించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.

రూ.40 కోట్ల వ్యయంతో రోడ్ల అభివృద్ధి సుమారు రూ.40 కోట్ల వ్యయంతో 45 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రివర్యులు కంకణం కట్టారు. ఇప్పటికే రోడ్ల పనులు ప్రారంభమై శరవేగంగా కొనసాగుతున్నాయి.ప్రధాన రహదారి మార్గాలు

అడవి నెక్కలం ➝ ఆగిరిపల్లి

ఆగిరిపల్లి ➝ రావిచర్ల అడ్డరోడ్డు

ఆగిరిపల్లి ➝ చొప్పరమెట్ల ➝ ఈదులగూడెం

వట్టిగుడిపాడు ➝ రామన్నగూడెం మీదుగా ➝ నూజివీడు రాజీవ్ సర్కిల్

ఈ రహదారులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు నూజివీడు పట్టణ ప్రగతితో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రివర్యుల కృషికి ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఏడాదిన్నర కాలంలోనే అభివృద్ధి పనులు ఊపందుకొని, నియోజకవర్గానికి కొత్త కాంతులు నింపుతున్నాయని ప్రజలు కొనియాడుతున్నారు.

Sthanikam

నూజివీడు నియోజకవర్గంలో రూ.40 కోట్లతో,45 కిలోమీటర్ల బీటీ రోడ్లకు శ్రీకారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News