Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:13 AM

నందనం గ్రామంలో చలివేంద్రం ప్రారంభం

నందనం గ్రామంలో చలివేంద్రం ప్రారంభం

నందనం గ్రామంలో చలివేంద్రం ప్రారంభం
10-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ & రైల్వే సైడింగ్ సంస్థ సౌజన్యంతో, పచ్చిమట్ల శివరాజు గౌడ్ సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ నాగేల్లి గిరిజ రమేష్ గౌడ్ ప్రారంభించారు.

గ్రామ ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

Sthanikam

నందనం గ్రామంలో చలివేంద్రం ప్రారంభం

Article Image

భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ & రైల్వే సైడింగ్ సంస్థ సౌజన్యంతో, పచ్చిమట్ల శివరాజు గౌడ్ సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ నాగేల్లి గిరిజ రమేష్ గౌడ్ ప్రారంభించారు.

గ్రామ ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News