Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

నియమాలు పాటించండి… ఇంటికి సురక్షితంగా చేరుకోండి:కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి

19-01-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా తలరక్షణ కవచం ధరించాలి.నాలుగు చక్రాల వాహనం నడిపేటప్పుడు భద్రతా సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి.

వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రాణాలకు తీవ్ర ప్రమాదం కలిగిస్తుంది,కావున ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.మద్యం సేవించి వాహనం నడపడం నేరమే కాకుండా, మీతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుంది అని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి సూచించారు.ప్రత్యేకంగా వాహనం నడిపే వారు వాహన చోదక అనుమతి పత్రం, వాహన నమోదు పత్రం, బీమా పత్రం తప్పనిసరిగా తమ వద్ద కలిగి ఉండాలి.ఈ పత్రాలు లేకపోతే ప్రమాద సమయంలో మీకు ఎలాంటి రక్షణ ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.కావున ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి,ప్రమాదరహిత ప్రయాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో కంగ్టి ఎస్ఐ దుర్గా రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Sthanikam

నియమాలు పాటించండి… ఇంటికి సురక్షితంగా చేరుకోండి:కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా తలరక్షణ కవచం ధరించాలి.నాలుగు చక్రాల వాహనం నడిపేటప్పుడు భద్రతా సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి.

వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రాణాలకు తీవ్ర ప్రమాదం కలిగిస్తుంది,కావున ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.మద్యం సేవించి వాహనం నడపడం నేరమే కాకుండా, మీతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుంది అని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి సూచించారు.ప్రత్యేకంగా వాహనం నడిపే వారు వాహన చోదక అనుమతి పత్రం, వాహన నమోదు పత్రం, బీమా పత్రం తప్పనిసరిగా తమ వద్ద కలిగి ఉండాలి.ఈ పత్రాలు లేకపోతే ప్రమాద సమయంలో మీకు ఎలాంటి రక్షణ ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.కావున ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి,ప్రమాదరహిత ప్రయాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో కంగ్టి ఎస్ఐ దుర్గా రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News