Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:20 PM

నిస్వార్థ త్యాగజీవి.. భీమిరెడ్డి; సీతయ్య

09-05-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ సాయుధ పోరాట యోధులు. మాజీ ఎంపీ. మాజీ ఎమ్మెల్యే. కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి 18వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా తుంగతుర్తి లో bn స్థూపం వద్ద ఆయన అభిమానులు ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తాటి కొండ సీతయ్య మాట్లాడుతూ... నిస్వార్థ త్యాగజీవి కామ్రేడ్ భీమిరెడ్డి అని కొనియాడారు.

భూస్వాముల. పెత్తందారుల. నిజాం రజాకారుల వెట్టిచాకిరి నుండి ప్రజలకు విముక్తి కలిగించి లక్షలాది ఎకరాలభూమిని పేదలకు పంచిన ఎర్రజెండా ముద్దుబిడ్డ BN అన్నారు.

Srsp రెండవ దశ సాధించిన గొప్ప నాయకుడు భీమిరెడ్డి అన్నారు. వారి త్యాగాలను కృషిని భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిమీద ఉందనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కోట రామస్వామి, మాజీ ఎంపీటీసీ గుండగానీ దుర్గయ్య. ఉప్పల సోమయ్య. మహేందర్. రామకృష్ణ. దశరథ. పూసపెల్లి యాదగిరి. మట్టిపెల్లి లింగయ్య. వెలుగు నర్సయ్య. మనోజ్.. ఓరుగంటి శ్రీనివాస్ పాల్గొన్నారు

Sthanikam

నిస్వార్థ త్యాగజీవి.. భీమిరెడ్డి; సీతయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News