Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:10 PM

నిరుపేదలకు వరం..సీఎం సహాయనిధి

నిరుపేదలకు వరం..సీఎం సహాయనిధి

నిరుపేదలకు వరం..సీఎం సహాయనిధి
01-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్

సీఎం సహాయనిధి నిరుపేదల పాలిట వరంలాంటిదని సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన పెండ్యాల యాదమ్మకు మంజూరైన విలువైన రూ.1.75లక్షల విలువైన ఎల్ వోసిచెక్కును శనివారం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అనారోగ్యాల పాలై ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ముందస్తుగా ఎల్ఓసి ఇచ్చి ఆదుకుంటుందన్నారు. ఎల్ వో సి మంజూరుకు సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుర్కంటి అనూప్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి రమేష్, దోనూరి కిరణ్, బొమ్మ అమరావతి, గ్రామస్తులు బొమ్మ సాలయ్య, బొమ్మరాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేదలకు వరం..సీఎం సహాయనిధి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News