Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆర్థిక సాయం

08-05-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వివాహానికి రూ. లక్ష చెక్కు అందజేసిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డుకు చెందిన పోతగాని శివ కుటుంబానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండగా నిలిచారు.పోతగాని శివ సోదరి మనీషా వివాహం సందర్భంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు చెక్కును అందించి, వారి వివాహ వేడుకలు సాఫీగా జరగాలని ఆకాంక్షించారు. నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు సందగళ్ల విజయ సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆర్థిక సాయం

Article Image

వివాహానికి రూ. లక్ష చెక్కు అందజేసిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డుకు చెందిన పోతగాని శివ కుటుంబానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండగా నిలిచారు.పోతగాని శివ సోదరి మనీషా వివాహం సందర్భంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు చెక్కును అందించి, వారి వివాహ వేడుకలు సాఫీగా జరగాలని ఆకాంక్షించారు. నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు సందగళ్ల విజయ సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News