Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:28 AM

నిర్మల ఆసుపత్రి మార్గంలో నూతన కంటి వైద్య కేంద్రం ప్రారంభం

21-01-2026 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణంలోని నిర్మల ఆసుపత్రి మార్గంలో అలి సాహెబ్ పాషా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరయ్యారు. ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో పేద ధనిక భేదం లేకుండా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్యులు, పట్టణవాసులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట పట్టణానికి ఈ కంటి వైద్య కేంద్రం ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

Sthanikam

నిర్మల ఆసుపత్రి మార్గంలో నూతన కంటి వైద్య కేంద్రం ప్రారంభం

Article Image

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణంలోని నిర్మల ఆసుపత్రి మార్గంలో అలి సాహెబ్ పాషా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరయ్యారు. ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో పేద ధనిక భేదం లేకుండా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్యులు, పట్టణవాసులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట పట్టణానికి ఈ కంటి వైద్య కేంద్రం ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News