Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:40 AM

నిదానపల్లిలో ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 182 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రిజిస్ట్రేషన్ నెంబర్ (8/2021)తో కొనసాగుతున్న ఈ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపనకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

అనంతరం రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో రోగులకు అరటి పండ్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, యూత్ అధ్యక్షుడు రాపోలు సుభాష్, కార్యదర్శి బెల్లం లింగస్వామి, కార్యనిర్వాహక అధ్యక్షుడు సంకు స్వామి, ప్రధాన కార్యదర్శి ఈసం శ్రావణ్, వార్డ్ మెంబర్ ఎకుల మల్లేష్, సంకు లింగయ్య, రాపోలు రమేష్, ఈసం గాలయ్య, భాష మల్ల ప్రభుదాస్, బెల్లం మల్లేష్, భాష మల్ల కృపాకర్, రాపోలు ప్రకాష్, రాపోలు శివాజీ, బెల్లం నాని, రాపోలా ఆకాష్ , వార్డ్ సభ్యులు, మాజీ ఉపసర్పంచ్ నారపాక లక్ష్మణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిదానపల్లిలో ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News