Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

నేతాజీ అజెయ స్ఫూర్తికి కి ఘన నివాళులు

నేతాజీ అజెయ స్ఫూర్తికి కి ఘన నివాళులు

నేతాజీ అజెయ స్ఫూర్తికి  కి ఘన నివాళులు
23-01-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిది కొమిడాల మహేందర్ రెడ్డి

నేతాజీ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు గుండెబోయిన సైదులు ఆధ్వర్యంలో మహానేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన అజేయ స్ఫూర్తిని స్మరించుకున్నారు.

కార్యక్రమంలో గుండెబోయిన సైదులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి, త్యాగస్ఫూర్తి యువతకు మార్గదర్శకమని అన్నారు. నేతాజీ ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నేతాజీకి ఘన నివాళులర్పించారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కొనసాగింది.

Sthanikam

నేతాజీ అజెయ స్ఫూర్తికి కి ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News