Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

నేలపట్లలో సీసీ కెమెరాల ప్రారంభం గ్రామ భద్రతకు బలోపేతం

23-02-2026 261 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్

మెరుగు శీనుకు ఘన సన్మానం

నేలపట్ల గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత లక్ష్యంగా నేలపట్ల గ్రామపంచాయతీలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్ సీసీ కెమెరాలను ప్రారంభించి గ్రామాభివృద్ధిలో ఇది ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందించిన మెరుగు శీనును సర్పంచ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రామాభివృద్ధికి ముందుండి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ బ్రాహ్మణి, 5వ వార్డు మెంబెర్ పాలమాకుల కవిత నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, 6వ వార్డు మెంబెర్ పాలమాకుల నవ్య నరసింహ, (ఏఎంసీ డైరెక్టర్), 9వ వార్డు మెంబర్ చప్పిడి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ గుండుమల్లయ్య గౌడ్, తడక ఆంజనేయులు, మాజీ వార్డు మెంబర్ కోరగోని నరసింహ, పబ్బు మహేష్, గంజి సురేష్, భావండ్లపల్లి రాజు, యూత్ కాంగ్రెస్ చౌటుప్పల్ మండల ఉపాధ్యక్షుడు చౌట లింగస్వామి, కార్యదర్శి పబ్బతి వెంకటేశం, గుండు రాజు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో భద్రత మరింత మెరుగుపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని సర్పంచ్ తెలిపారు.

Sthanikam

నేలపట్లలో సీసీ కెమెరాల ప్రారంభం గ్రామ భద్రతకు బలోపేతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News