Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

నేడే మున్సిపల్ ఫలితాలు...టెన్షన్.. టెన్నన్

నేడే మున్సిపల్ ఫలితాలు...టెన్షన్.. టెన్నన్

నేడే మున్సిపల్ ఫలితాలు...టెన్షన్.. టెన్నన్
13-02-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఈనెల 11న చౌటుప్పల్ పురపాలక కేంద్రంలో పోలింగ్ ముగీయడంతో పోటీ చేసిన అభ్యర్థులు ఓటింగ్ సరళి, ఫలితాలపై అంచనాలు వేసుకుంటున్నారు.ఎన్నికలకు ముందు ప్రచారం, వ్యూహ, ప్రతి వ్యూహాల్లో నిమగ్నమైన పార్టీ నేతలు, ఇప్పుడు అభ్యర్థులు కొద్ది గంటల్లో తేలబోయే ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న భయంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్ నెలకొన్నది.' అన్నా గెలుస్తానే ..! అనే ఒకే ఒక్క ప్రశ్న చుట్టూనే ఇప్పుడు అందరి రాజకీయ జీవితం తిరుగుతుంది. ఏ సర్వే నమ్మాలో అర్ధం కాక అభ్యర్థులు హైరానాలో పడ్డారు. గెలుస్తామనే నమ్మకం ఉన్న నేతలు మాత్రం భారీగా సంబరాలకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కొద్ది గంటల్లో నాయకుల భవితవ్యం తేలనుంది.

Sthanikam

నేడే మున్సిపల్ ఫలితాలు...టెన్షన్.. టెన్నన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News