కుషాయిగూడ పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయునది ఈ రోజున ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కుషాయిగూడ డిపో మేనేజర్ వి .వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు కావున ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు సూచనలు మరియు ఫిర్యాదులను మా దృష్టికి తీసుకురావాలనీ, అలాగే మా సేవలను అభివృద్ధి పరచుకునే అవకాశం కల్పించగలరని కోరారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబరు 9959226145 చేయగలరని కోరారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి