Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:20 AM

న్యాల్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

న్యాల్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

న్యాల్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
06-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

₹20 లక్షలతో NREGS కింద అభివృద్ధి పనులు ప్రారంభం

న్యాల్కల్,

మండల కేంద్రంలోని అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి-ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.కేంద్ర ప్రభుత్వ NREGS పథకం కింద సుమారు ₹20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయితే గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయని సర్పంచ్ తెలిపారు.గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ పనులకు సహకరించిన ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్‌కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి, ఉప సర్పంచ్ సరోజ, ఆంజనేయులు, సత్యనారాయణ, హోతి నాగిశెట్టి, సతీష్ మహారాజ్, గిరీష్ మహారాజ్, బక్క రెడ్డి, బొల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాల్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News