Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

న్యాల్కల్: వివక్షకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – ఎస్సీ ఎస్‌ఐ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్

31-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం టేకూర్ గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంటరానితనం, రెండు గ్లాసుల విధానం వంటి వివక్ష చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానులేనని, కులం లేదా వర్గం పేరుతో ఎవరికీ వివక్ష చూపేందుకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

గ్రామాల్లో సామాజిక సమానత్వం పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, చట్టాలను గౌరవిస్తూ పరస్పర గౌరవంతో మెలగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐక్యతతో జీవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్‌తో పాటు గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

టేకూర్ గ్రామం, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి

జిల్లా

Sthanikam

న్యాల్కల్: వివక్షకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – ఎస్సీ ఎస్‌ఐ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్

Article Image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం టేకూర్ గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంటరానితనం, రెండు గ్లాసుల విధానం వంటి వివక్ష చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానులేనని, కులం లేదా వర్గం పేరుతో ఎవరికీ వివక్ష చూపేందుకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

గ్రామాల్లో సామాజిక సమానత్వం పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, చట్టాలను గౌరవిస్తూ పరస్పర గౌరవంతో మెలగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐక్యతతో జీవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్‌తో పాటు గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

టేకూర్ గ్రామం, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి

జిల్లా

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News