సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను ఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ కూడలి వద్ద ప్రారంభమైన బోనాల ఊరేగింపు డప్పు చప్పుళ్ల మధ్య శ్రీ రామ్ నగర్ కాలనీ భవాని అమ్మవారి ఆలయం వరకు కొనసాగింది. భవాని మాతకు పట్టు వస్త్రాలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి – ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ అంజి, సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి, స్వప్న భాస్కర్, సతీష్ మహారాజ్, హోతి నాగిశెట్టి బొల్లి ఈరన్న, గౌలీ రాజు, కాశప్ప, సురేష్, గద నారాయణ, రామచందర్ పవర్, ఏక్‌నాథ్ పటేల్, (పెద్ద) గొల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 11, 2026 07:23 AM
న్యాల్కల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు

20-02-2026
36 Views
స్థానికం ప్రతినిధి :
Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను ఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ కూడలి వద్ద ప్రారంభమైన బోనాల ఊరేగింపు డప్పు చప్పుళ్ల మధ్య శ్రీ రామ్ నగర్ కాలనీ భవాని అమ్మవారి ఆలయం వరకు కొనసాగింది. భవాని మాతకు పట్టు వస్త్రాలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి – ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ అంజి, సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి, స్వప్న భాస్కర్, సతీష్ మహారాజ్, హోతి నాగిశెట్టి బొల్లి ఈరన్న, గౌలీ రాజు, కాశప్ప, సురేష్, గద నారాయణ, రామచందర్ పవర్, ఏక్‌నాథ్ పటేల్, (పెద్ద) గొల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి