Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

నూతన సర్పంచ్ సర్పంచిని ఘన సన్మానం

నూతన సర్పంచ్ సర్పంచిని ఘన సన్మానం

నూతన సర్పంచ్ సర్పంచిని ఘన సన్మానం
08-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

నాంచారి పేట బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కంది వెంకట్ రాంరెడ్డి

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని నాంచారి పేట గ్రామ సర్పంచిగా ఎన్నికైన బెల్లి మల్లేష్ ను బిజెపి రాష్ట్ర నాయకులు సికింద్రాబాద్ జిల్లా మహంకాళి వైస్ ప్రెసిడెంట్ కందడి నాగేశ్వర్ రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తన సొంత గ్రామమైన నాంచారి పేటలో యువతకు రాజకీయంగా ప్రాధాన్యతనిస్తూ అవకాశం ఇచ్చి సర్పంచిగా గెలిపించుకున్న గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కంది వెంకట్ రాంరెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ పైళ్ల దయాకర్ రెడ్డి ముస్కు పుల్లారెడ్డి బచ్చే పర్వతాలు పీసరి మల్లారెడ్డి పోతగాని వెంకటేశ్వర్లు పైళ్ళ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన సర్పంచ్ సర్పంచిని ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News