Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ను,సభ్యులను సన్మానించినా బీఎస్పీ మోహన్

నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ను,సభ్యులను సన్మానించినా బీఎస్పీ మోహన్

నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ను,సభ్యులను సన్మానించినా బీఎస్పీ మోహన్
06-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల నూతన ప్రెస్ క్లబ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పిప్పడ్ పల్లి మోహన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నదరి రమేష్ మరియు సభ్యులను శాలువలతో సన్మానించి అభినందించారు,అందరూ ఏకతాటిపై వుంటూ సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలను అరికట్టేలా వార్తలను రాస్తూ,సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేలా చేస్తూ జర్నలిజం వృత్తికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Sthanikam

నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ను,సభ్యులను సన్మానించినా బీఎస్పీ మోహన్

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల నూతన ప్రెస్ క్లబ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పిప్పడ్ పల్లి మోహన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నదరి రమేష్ మరియు సభ్యులను శాలువలతో సన్మానించి అభినందించారు,అందరూ ఏకతాటిపై వుంటూ సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలను అరికట్టేలా వార్తలను రాస్తూ,సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేలా చేస్తూ జర్నలిజం వృత్తికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News