Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:20 AM

నారాయణపురంల విషాదం!

నారాయణపురంల విషాదం!

నారాయణపురంల విషాదం!
11-12-2025 602 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శంకర్ నారాయణపురం గ్రామానికి చెందిన బీజేపీ జంగయ్య కొడుకు వీరమళ్ల నరేష్ నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్ల మరణించినట్టు తెలిసింది.

నాయినో, పాపం! మరణించిన నరేష్.. వీరమళ్ల నరేశ్ గుడిమల్కాపూరం దగ్గర బైక్ మీద పోతుంటే, ఏమైందో ఏమో గానీ యాక్సిడెంట్ అయి, గట్లనే స్పాట్‌లనే గుండె ఆగిపోయింది. హాస్పిటల్‌కి తీస్కపోయే దాకా టైం కూడా దొరకలేదంట!

పోరడు ఎంత మంచిగ ఉండేనో, ఇసొంటి దుర్ఘటన అయితదని ఎవ్వలు ఊహించలె. కుటుంబం శోకంల మునిగిపోయింది. వాళ్ల ఊళ్ళో అందరూ దీన్ని జీర్నించుకోలేకపోతున్నరు.

ఓం శాంతి! ఆయన ఆత్మకు శాంతి దొరకాలని కోరుకుందాం.

నరేష్ కుటుంబ సభ్యులకు మా సానుభూతి.

Sthanikam

నారాయణపురంల విషాదం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News