Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున 3వ వార్డులో మఠం శైలజ నామినేషన్ సమర్పణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున 3వ వార్డులో మఠం శైలజ నామినేషన్ సమర్పణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున 3వ వార్డులో మఠం శైలజ నామినేషన్ సమర్పణ
29-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 3వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మఠం శైలజ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఖేడ్ మున్సిపాలిటీలోని 15 వార్డులకు జరుగుతున్న పోటీలో 3వ వార్డుకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి సహకారంతో కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు అభ్యర్థి మఠం శైలజ సంచిత ఆనంద్ తెలిపారు.ఈ సందర్భంగా పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

Sthanikam

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున 3వ వార్డులో మఠం శైలజ నామినేషన్ సమర్పణ

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 3వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మఠం శైలజ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఖేడ్ మున్సిపాలిటీలోని 15 వార్డులకు జరుగుతున్న పోటీలో 3వ వార్డుకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి సహకారంతో కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు అభ్యర్థి మఠం శైలజ సంచిత ఆనంద్ తెలిపారు.ఈ సందర్భంగా పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News