తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కీలక అడుగు వేసింది. ఎన్నికల్లో బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో మున్సిపాలిటీలకు ఇన్చార్జిలను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఇన్చార్జ్‌గా పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డిని నియమించారు.
PRINT TIME: October 15, 2026 05:00 PM
నారాయణఖేడ్ మున్సిపల్ ఎలక్షన్ బిఆరెస్ పార్టీ ఇంచార్జిగా జైపాల్ రెడ్డి.

25-01-2026
84 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కీలక అడుగు వేసింది. ఎన్నికల్లో బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో మున్సిపాలిటీలకు ఇన్చార్జిలను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఇన్చార్జ్‌గా పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డిని నియమించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి