Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:22 AM

నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

04-02-2026 229 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

నారాయణఖేడ్ / సంగారెడ్డి జిల్లా:

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల–1లో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

మైనారిటీ విద్యార్థులకు ప్రత్యక్ష ప్రవేశ విధానంలో అడ్మిషన్లు కొనసాగుతున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. మైనారిటీ సీట్లకు ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్ తీసుకునే అవకాశం కల్పించినట్లుపేర్కొన్నారు.

అలాగే మైనారిటీేతర విద్యార్థులు (SC, ST, BC, OC) దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, లక్కీ డిప్ ద్వారా ఎంపిక జరుగుతుందని అధికారులు

తెలిపారు.5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు MPC, Bi.PC గ్రూపుల్లో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ పాఠశాలలో ఉచిత విద్య అందించడంతో పాటు ఎలాంటి రుసుములు లేవని, ప్రవేశ పరీక్ష అవసరం లేదని వివరించారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య అందించడంతో పాటు గత విద్యాసంవత్సరాల్లో 100 శాతం ఫలితాలు సాధించినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

Sthanikam

నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News