Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:51 AM

నారాయణఖేడ్ పట్టణంలో భారీ క్రికెట్ టోర్నమెంట్

నారాయణఖేడ్ పట్టణంలో భారీ క్రికెట్ టోర్నమెంట్

నారాయణఖేడ్ పట్టణంలో భారీ క్రికెట్ టోర్నమెంట్
January 13, 2026 08:44 AM 354 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలోని తహశీల్దార్ గ్రౌండ్ నందు

సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి

సందర్భంగా భారీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుచున్నది.

ఈ క్రికెట్ టోర్నమెంట్

శ్రీరాములు నాయక్ (మాజీ శాసనమండలి సభ్యులు)

ఆల్ ఇండియా బంజార సేవ సంఘ్

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నది.

నారాయణఖేడ్‌లో

ఐపీఎల్ తరహాలో ఎస్.ఎం.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడును.

జట్లను తీసుకునే యజమానులు ముందుగా నమోదు చేసుకోవలెను.

ఈ టోర్నమెంట్‌కు

జాహిరాబాద్ పార్లమెంట్ పరిధిలోని

జాహిరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్, జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి

నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులకు మాత్రమే అనుమతి కలదు.

క్రీడాకారుల నమోదు వివరాలు

తేది: 13-01-2026 నుండి 27-01-2026 వరకు

సాయంత్రం 6 గంటల లోపు క్రీడాకారులు తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను.

నమోదు చేయని వారికి ఏ విధమైన అనుమతి ఉండదు.

వేలంపాట వివరాలు

తేది: 28-01-2026

సమయం: మధ్యాహ్నం 2 గంటల నుండి

వేలంపాటలో పాల్గొనవలసిన క్రీడాకారులు

ముందుగా రూ. 400/- చెల్లించి

తమ ఆధార్ కార్డు మరియు ఫోటోతో పేరు నమోదు చేసుకోవలెను.

వేలంపాటలో ఎంపికైన క్రీడాకారులకు మాత్రమే

టోర్నమెంట్‌లో ఆడే అవకాశం ఉంటుంది.

వేలంపాటలో పాల్గొనని క్రీడాకారులకు

టోర్నమెంట్ మధ్యలో ఎలాంటి అనుమతి ఉండదు.

వేలంపాటలో అమ్ముడుపోని క్రీడాకారులకు

చెల్లించిన నగదు తిరిగి ఇవ్వబడదు.

జట్ల నియమ నిబంధనలు

ఒక్కో క్రీడాకారి కనీస ధర రూ. 500/- నుండి ప్రారంభం

ఒక్కో జట్టు తప్పనిసరిగా 15 మంది క్రీడాకారులను తీసుకోవాలి

పార్లమెంట్ పరిధికి చెందని రెండు మంది క్రీడాకారులకు మాత్రమే ప్రతి జట్టుకు అనుమతి

మొత్తం 12 జట్లకు మాత్రమే అనుమతి

ఒక్కో జట్టు రూ. 25,000/- లోపు క్రీడాకారులను కొనుగోలు చేయాలి

టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులకు జెర్సీలు జట్టు యజమానులే సమకూర్చాలి

టోర్నమెంట్ రోజున ప్రతి జట్టు జెర్సీ ఆవిష్కరణ జరుగును

మ్యాచ్‌లు ఏ మరియు బీ గ్రూపులుగా నిర్వహించబడును

జట్టు నమోదు రుసుము

రూ. 6,000/- మాత్రమే

టోర్నమెంట్ తేది

ప్రారంభం: 03-02-2026

ముగింపు: 13-02-2026

మ్యాచ్ ప్రారంభ సమయం: సాయంత్రం 5 గంటలకు

బహుమతులు

మొదటి బహుమతి – రూ. 66,666/-

రెండవ బహుమతి – రూ. 33,333/-

మూడవ బహుమతి – రూ. 11,111/-

నాల్గవ బహుమతి – రూ. 11,111/-

నిర్వాహకులు

బంజార సోదరులు

రవి (సర్పంచ్): 9494226282

భూపాల్: 9848943174

పవన్: 7670875115

పండు: 9000328033

శ్రీకాంత్, విజయ్, బాబ్లు, సుమన్

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News