Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:12 PM

నారాయణ హై స్కూల్‌లో గ్రాండ్‌గా ‘చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే’

31-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం- ఎస్సై నాగిరెడ్డి

మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం

చౌటుప్పల్ పట్టణంలోని నారాయణ హై స్కూల్‌లో చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నాగిరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఒక విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని, కృషి, పట్టుదలతో చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కిడ్స్ విభాగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. చిన్నారుల ప్రతిభ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నవనీత, డీన్ వెంకన్న, వైస్ ప్రిన్సిపల్స్ ప్రసన్న, మాధవి, ఏవో వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ హై స్కూల్‌లో గ్రాండ్‌గా ‘చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే’

Article Image

విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం- ఎస్సై నాగిరెడ్డి

మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం

చౌటుప్పల్ పట్టణంలోని నారాయణ హై స్కూల్‌లో చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నాగిరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఒక విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని, కృషి, పట్టుదలతో చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కిడ్స్ విభాగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. చిన్నారుల ప్రతిభ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నవనీత, డీన్ వెంకన్న, వైస్ ప్రిన్సిపల్స్ ప్రసన్న, మాధవి, ఏవో వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News