Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:34 AM

నరసింహారావుపాలెం వారికి మెరుగైన వైద్యం కోసం ఎల్ వో సి చెక్ లను అందజేసిన మంత్రి పార్థసారధి

03-02-2026 233 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నియోజకవర్గం, నూజివీడు చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన జి.భాస్కర్ రెడ్డికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం రూ. 2,01,460/- మరియు అదే గ్రామానికి చెందిన డి. వెంకటరెడ్డికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 1,26,870/- ఎల్వోసి చెక్కులను వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్పర్సన్ కట్టా నాగ దుర్గా రావు, బీజేపీ నేత మందపాటి విద్యాధర రెడ్డి, మందపాటి శ్రీనివాస రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నరసింహారావుపాలెం వారికి మెరుగైన వైద్యం కోసం ఎల్ వో సి చెక్ లను అందజేసిన మంత్రి పార్థసారధి

Article Image

ఏలూరు జిల్లా నియోజకవర్గం, నూజివీడు చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన జి.భాస్కర్ రెడ్డికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం రూ. 2,01,460/- మరియు అదే గ్రామానికి చెందిన డి. వెంకటరెడ్డికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 1,26,870/- ఎల్వోసి చెక్కులను వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్పర్సన్ కట్టా నాగ దుర్గా రావు, బీజేపీ నేత మందపాటి విద్యాధర రెడ్డి, మందపాటి శ్రీనివాస రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News