Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:24 AM

నర్సరీ పనులను ప్రారంభించిన; సర్పంచ్ బికోజి

నర్సరీ పనులను ప్రారంభించిన; సర్పంచ్ బికోజి

నర్సరీ పనులను ప్రారంభించిన; సర్పంచ్ బికోజి
20-01-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల పరిధిలోని బాపనబాయి తండా గ్రామంలో నర్సరీ పనులను మంగళవారం సర్పంచ్ సపవత్ బికోజి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నాణ్యమైన విత్తనాలు నాటి లక్ష్యానికి అనుగుణంగా పూల పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంఅందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మా లోతు సాయిరాం, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ, గ్రామస్తులు, మేటు పాల్గొన్నారు.

Sthanikam

నర్సరీ పనులను ప్రారంభించిన; సర్పంచ్ బికోజి

Article Image

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల పరిధిలోని బాపనబాయి తండా గ్రామంలో నర్సరీ పనులను మంగళవారం సర్పంచ్ సపవత్ బికోజి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నాణ్యమైన విత్తనాలు నాటి లక్ష్యానికి అనుగుణంగా పూల పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంఅందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మా లోతు సాయిరాం, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ, గ్రామస్తులు, మేటు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News