Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

నార్కెట్ పల్లి లో గ్రామ సభ – సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన

02-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్ పల్లి గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పాల్గొని గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నివారణతో పాటు ఘటనల త్వరిత గుర్తింపుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అమలు చేస్తున్న “అలైవ్ & అరైవ్” కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. పోలీసింగ్‌లో ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సీఐ, ఎస్సై, గ్రామ సర్పంచ్, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

నార్కెట్ పల్లి లో గ్రామ సభ – సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన

Article Image

నార్కట్ పల్లి గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పాల్గొని గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నివారణతో పాటు ఘటనల త్వరిత గుర్తింపుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అమలు చేస్తున్న “అలైవ్ & అరైవ్” కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. పోలీసింగ్‌లో ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సీఐ, ఎస్సై, గ్రామ సర్పంచ్, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News