Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:46 AM

నూతన సర్పంచులకు తెలుగుదేశం పార్టీ ఘన సన్మానం

18-12-2025 226 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బుధవారం ఉదయం కొమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, నీర్నాముల గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్, పల్లివాడ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌లను వారి స్వగృహాల వద్దకు వెళ్లి పార్టీ నేతలు సన్మానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, గ్రామాభివృద్ధిని ప్రథమ కర్తవ్యంగా తీసుకుని రామన్నపేట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నూతన సర్పంచులకు నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎండి పజల్ బ్రేగ్‌తో పాటు పార్టీ నాయకులు బత్తుల సత్తయ్య, నకిరేకంటి గణేష్, దండిగల రాములు, పోచబోయిన మల్లేశం, శ్రీశైలం, విజేందర్ తదితరులు పాల్గొని సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News