Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:34 AM

నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి* *జిల్లా కలెక్టర్ హనుమంతు రావు*

02-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానికం రిపోర్టర్ వెంకటేష్

2026 నూతన సంవత్సరం లో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, జిల్లా లో పాడి పంటలు సమృద్ధిగా పండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావు కోరారు. శుక్రవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన సీనియర్ న్యాయవాది నాగారం అంజయ్య, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, రిటైర్డ్ ఉద్యోగి నల్ల కృష్ణ, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ లతో కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.ఈ సందర్భంగా అందజేసిన "మినీ భారత రాజ్యాంగ పుస్తకం", "భువనగిరి జిల్లా చరిత్రను" తెలిపే పుస్తకాలను కలెక్టర్ ఆసక్తి గా చూసారు. భువనగిరి చరిత్ర కు సంబంధించిన "భువన విజయం" పుస్తకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతు రావు శుభాకాంక్షలు తెలిపిన వారందరినీ పేరు పేరునా పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి* *జిల్లా కలెక్టర్ హనుమంతు రావు*

Article Image
యాదాద్రి భువనగిరి స్థానికం రిపోర్టర్ వెంకటేష్

2026 నూతన సంవత్సరం లో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, జిల్లా లో పాడి పంటలు సమృద్ధిగా పండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావు కోరారు. శుక్రవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన సీనియర్ న్యాయవాది నాగారం అంజయ్య, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, రిటైర్డ్ ఉద్యోగి నల్ల కృష్ణ, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ లతో కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.ఈ సందర్భంగా అందజేసిన "మినీ భారత రాజ్యాంగ పుస్తకం", "భువనగిరి జిల్లా చరిత్రను" తెలిపే పుస్తకాలను కలెక్టర్ ఆసక్తి గా చూసారు. భువనగిరి చరిత్ర కు సంబంధించిన "భువన విజయం" పుస్తకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతు రావు శుభాకాంక్షలు తెలిపిన వారందరినీ పేరు పేరునా పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News