స్థానికం:యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్
నూతన సంవత్సరం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ను ఐవీఎఫ్ నాయకులు సన్మానించారు.ఈ సందర్భంగా ఐవీఎఫ్ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఎస్పీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుకూటపు చంద్రశేఖర్,పట్టణ కార్యదర్శి బిజ్జాల శ్రీనివాస్,సభ్యులు తాటిపల్లి రవీందర్,అర్ధం నవీన్,బుస్స శ్రీనివాస్,వేణు మాధవ్,ఆకుల రమేష్,తెరాల రుక్కయ్య,సాల్వేరు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి