Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:17 AM

నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు… నాయకుల భేటీ, దేవాలయంలో ప్రత్యేక పూజలు

01-01-2026 115 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, నకిరేకల్, చిట్యాల కేంద్రంగా పలు కార్యక్రమాలు జరిగాయి.

నూతన సంవత్సర సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో కొత్త ఏడాది ఆరంభమవుతుందని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

అదే విధంగా చిట్యాల లోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలు ఆనందంగా, సంతోషంగా, శాంతియుతంగా జీవించాలంటూ అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, ఉరుమడ్ల మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య గౌడ్, గ్రామ వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, మేడబోయిన స్వాతి శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలగొని నరసింహ గౌడ్, పోలగొని నరేష్ కుమార్ గౌడ్, డాక్టర్ పోలగొని రాజేష్ గౌడ్, గుత్తా రవీందర్ రెడ్డి, పల్లపు రామకృష్ణ పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు జన్నపాల రాము, పెండల ప్రభు కుమార్, పోలగొని దేవిశ్రీ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు… నాయకుల భేటీ, దేవాలయంలో ప్రత్యేక పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News