Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:31 AM

నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన నేతలు

నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన నేతలు

నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన నేతలు
02-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సామ అభిషేక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వేముల వీరేశం నాయకత్వం మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మందడి ఉదయ్ రెడ్డి పాల్గొన్నారు.

Sthanikam

నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన నేతలు

Article Image
స్థానికం ప్రతినిధి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సామ అభిషేక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వేముల వీరేశం నాయకత్వం మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మందడి ఉదయ్ రెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News