Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:16 AM

నూతన ఎస్పీ అక్షాంష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కక్కిరేణి బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు

నూతన ఎస్పీ అక్షాంష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కక్కిరేణి బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు

నూతన ఎస్పీ అక్షాంష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కక్కిరేణి బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు
06-01-2026 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానిక ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అక్షాంష్ యాదవ్‌ను రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముద్రబోయిన శ్రీశైలం, నడిగోటి నరేష్, కన్నెబోయిన మంగ వెంకటేశ్వర్లు, బుర్ర నాగేష్‌లు ఎస్పీకి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలో శాంతిభద్రతలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు భద్రతతో కూడిన పోలీసింగ్ అందించాలని కోరారు. ప్రజలతో పోలీసులకు మధ్య సమన్వయం మరింత బలపడాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.

Sthanikam

నూతన ఎస్పీ అక్షాంష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కక్కిరేణి బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు

Article Image

రామన్నపేట స్థానిక ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అక్షాంష్ యాదవ్‌ను రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముద్రబోయిన శ్రీశైలం, నడిగోటి నరేష్, కన్నెబోయిన మంగ వెంకటేశ్వర్లు, బుర్ర నాగేష్‌లు ఎస్పీకి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలో శాంతిభద్రతలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు భద్రతతో కూడిన పోలీసింగ్ అందించాలని కోరారు. ప్రజలతో పోలీసులకు మధ్య సమన్వయం మరింత బలపడాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News