Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలి

నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలి

నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలి
09-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలి

కోదాడ పట్టణంలోని కొమరబండ వై జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన వేస్టేజ్ కంపెనీ స్టోర్ ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం ప్రారంభించి సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ యువతకు ఉపాధి మార్గాలను చూపే సంస్థలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.స్థానికులకు మంచి నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి రావడం ఆనందకరమన్నారు.

Sthanikam

నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News