Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:13 PM

నామినేషన్ల ఉపసంహరిచుకున్న అభ్యర్థులు

నామినేషన్ల ఉపసంహరిచుకున్న అభ్యర్థులు

నామినేషన్ల ఉపసంహరిచుకున్న అభ్యర్థులు
02-02-2026 169 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి

మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికలు 2026 ప్రక్రియలో భాగంగా. నామినేషన్ల ఉపసంహరణ మొదటి రోజైన ఆదివారం నాడు ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు జిల్లా సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి.వెంక ట్రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా వారుమాట్లాడుతూ సదరు అభ్యర్థులు వివరాలు 5వ వార్డు కొండూరు వెంకటేశం,10వ వార్డు వసనం ఎల్లు బాయి,18వ వార్డు కరెంటోతు రవీందర్, రాతుల సోను నాయక్,19వ వార్డు వర్కాల రాము,20వ వార్డు ఎస్ కె జానీ బాబా స్వచ్ఛందంగా తమ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణకు ఇంకా సమయం ఉన్నందున,తుది బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను గడువు ముగిసిన అనంతరం పూర్తిస్థాయి లో వెల్లడిస్తామని కమిషనర్ తెలియజేశారు.

Sthanikam

నామినేషన్ల ఉపసంహరిచుకున్న అభ్యర్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News