Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

నమ్మకాన్ని నిలబెట్టిన నూర్ మహ్మద్ – పోలీసుల ప్రశంసలు

10-04-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి మండలానికి చెందిన కృష్ణబాయి (63), భర్త లక్ష్మన్న , బెంగళూరు నుండి సోమందేపల్లికి “సీపీసీ“ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తన పర్సును అనుకోకుండా పోగొట్టుకున్నారు.

అదే బస్సులో హిందూపురం నుండి పెనుకొండకు ప్రయాణిస్తున్న నూర్ మహ్మద్ (35), తండ్రి ఉబేదుల్లా, నివాసం పెనుకొండ, ఆ పర్సును కనుగొని తన నిజాయితీని చాటుకున్నారు.

ఆ పర్సులో సుమారు 13 గ్రాముల బంగారు నెక్లెస్ (అంచనా విలువ రూ.1,90,000/-)తో పాటు రూ.2,000/- నగదు ఉన్నాయి. నూర్ మహ్మద్ వెంటనే బస్సు డ్రైవర్ అహద్ఖాన్ కి సమాచారం అందించి, తన ఫోన్ నంబర్ ఇచ్చారు.

శుక్రవారం కృష్ణబాయి సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా, ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్ బస్సు డ్రైవర్ ద్వారా నూర్ మహ్మద్‌ను సంప్రదించారు. అనంతరం నూర్ మహ్మద్ స్టేషన్‌కు వచ్చి, పర్సులోని అన్ని వస్తువులను యథావిధిగా కృష్ణబాయి కి అప్పగించారు.

నూర్ మహ్మద్ నిజాయితీని అభినందించిన ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్, ఆయనను శ్శాలువ మరియు పూలహారంతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఐ మాట్లాడుతూ,

“సమాజంలో ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఉండటం గర్వకారణం. నూర్ మహ్మద్ చర్యలు అందరికీ ఆదర్శం” అని పేర్కొన్నారు.

Sthanikam

నమ్మకాన్ని నిలబెట్టిన నూర్ మహ్మద్ – పోలీసుల ప్రశంసలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News