Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:46 PM

నాలుగో వార్డ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

07-02-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నాలుగో వార్డ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

కోదాడ మున్సిపల్ పరిధిలోని 4 వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి మీ సేవకుడిగా ‌కృషి చేస్తాడని ఆశీర్వదించి చెయ్యి (హస్తం) గుర్తుపై ఓటు వేసి అఖండ ఓట్ల మెజార్టీతో గెలిపించాలని 4 వ వార్డు ఇంచార్జ్ బాణాల నాగరాజు అన్నారు. శనివారం నాలుగో వార్డులో ప్రచారంలో భాగంగా కౌన్సిలర్ అభ్యర్థి సుల్తాని సుజాత రాంబాబు గ్రామ అధ్యక్షులు షేక్ సోంద్ మియా, గ్రామ పెద్దలతో కలిసి నాగరాజు గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వార్డులోని అనేక సమస్యలను పరిష్కరించామని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో వార్డులోని డ్రైనేజీ వ్యవస్థ అనేక సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. వార్డు ప్రజలు చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి వార్డుని అభివృద్ధి చేస్తానని తెలిపారు. 4 వ వార్డ్ లో ఉన్న అనేక మౌలిక సదుపాయాలు వార్డు పరిశుభ్రత, మంచినీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజ్ ,నూతన సిసి రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి వార్డు అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు చెయ్యి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎండి నన్నేసాహెబ్, కోదాటి వెంకటేశ్వర్లు, కమ్మతం వెంకటయ్య, మాతంగి ప్రసాద్, బత్తినేని శ్రీనివాసరావు, తుమాట రామయ్య, ఏలూరు నాగయ్య, మాతంగి సురేష్, కోదాటి రామారావు, నిడిగొండ కనకయ్య, రంగారెడ్డి, కాసులు, మున్న, కోటేశ్వరరావు, వెంకన్న, పెద రోశయ్య, బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాలుగో వార్డ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News