Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

నల్గొండ ఉడిపి హోటల్లో సాంబార్ లొ జెర్రీ కలకలం

13-01-2026 188 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ స్థానికం ప్రతినిధి కోమిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్డులోని ప్రసాద్ ఉడుపి హోటల్ లో ఆహార భద్రతకు సంబంధించిన ఘటన చోటుచేసుకుంది. ఉదయం సాంబార్–ఇడ్లీ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు వడ్డించిన సాంబార్‌లో జెర్రి ఉన్నట్లు గుర్తించారు.

బోజనం దాదాపు పూర్తయ్యాక గిన్నెలో మిగిలిన సాంబార్‌లో జెర్రిని గమనించిన కస్టమర్ వెంటనే హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనతో హోటల్ ప్రాంగణంలో కొంతసేపు గందరగోళం ఏర్పడింది.

స్థానికంగా మంచి పేరు ఉన్న హోటల్‌లో ఇలాంటి ఘటన జరగడం వినియోగదారుల్లో ఆందోళనకు కారణమైంది. హోటల్ వంటశాల పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత అధికారులు ఈ ఘటనపై స్పందించి ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. హోటల్ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Sthanikam

నల్గొండ ఉడిపి హోటల్లో సాంబార్ లొ జెర్రీ కలకలం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News