Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:26 AM

నల్గొండ బస్టాండ్‌లో 'మగవేష మాయ'.. ఘరానా కిలాడి లేడీ అరెస్ట్! టూ టౌన్ SI సైదులు టీమ్ అద్భుత ఆపరేషన్

11-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్గొండ బస్టాండ్‌లో 'మగవేష మాయ'.. ఘరానా కిలాడి లేడీ అరెస్ట్! టూ టౌన్ SI సైదులు టీమ్ అద్భుత ఆపరేషన్

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి :

నల్గొండ, జనవరి 10: నల్గొండ బస్టాండ్‌లో ప్రయాణికులు హడావిడి! జేబులు చిల్లులు, బ్యాగులు కట్ అవుతున్నాయి. దొంగల వల్ల అయోమయం ముప్పు. "దొంగ ఎవరు?" అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అంతా ఎవడో 'దొంగ గాడ' చేశాడని అనుకున్నారు.

కానీ ట్విస్ట్ షాకింగ్! మగవేషంలో గడ్డం-ముసుగులో అమాయకుడిలా తిరిగినది ఘరానా కిలాడి లేడీ! ఎవరూ ఊహించలేదు.

బాధితుల ఫిర్యాదులు అందుకున్న టూ టౌన్ PS ఎస్ఐ వై. సైదులు రంగంలోకి దిగారు. "ఇది సినిమా షూటింగ్ కాదు, క్రైమ్ సీన్!" అంటూ క్రైమ్ టీమ్‌ను మొబైలైజ్ చేశారు.

కానిస్టేబుల్ శంకర్, లావూరి బాలకోటి టెక్నాలజీ అస్త్రాలతో కిలాడి అడుగులు ట్రాక్ చేశారు. చివరికి మగవేషం తెరలేపారు! అసలు రూపం బయటపడింది.

మగవేషం ధరించి ప్రయాణికులను మోసం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న పసుపులేటి రేణుకతోపాటు ఆమె సహచరుడు అరవింద్ అదుపులోకి తీసుకున్నారు. బస్టాండ్‌లో మొదలైన కథ స్టేషన్‌లో సీరియస్ క్లైమాక్స్‌కు చేరింది.

నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు టూ టౌన్ పోలీసులు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ వై. సైదులు, వుమెన్ హెడ్ కానిస్టేబుల్ విజయ, కానిస్టేబుల్ సాగర్ల శంకర్, లావూరి బాలకోటిలను నల్గొండ టౌన్ DSP శివరాం రెడ్డి, CI రాఘవరావు ప్రత్యేకంగా అభినందించారు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News