నల్లగొండకు విచ్చేసిన నల్లు ఇంద్రసేన రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ ను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సాదరంగా ఆహ్వానించి, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిపారు. నల్లగొండలో గవర్నర్ పర్యటనకు సంబంధించి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, వాటికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
PRINT TIME: October 15, 2026 05:08 PM
నల్లగొండలో ఘన స్వాగతం: త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి పర్యటన

02-04-2026
33 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్లగొండకు విచ్చేసిన నల్లు ఇంద్రసేన రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ ను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సాదరంగా ఆహ్వానించి, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిపారు. నల్లగొండలో గవర్నర్ పర్యటనకు సంబంధించి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, వాటికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి