Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్.. బాధిత కుటుంబానికి సాయం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:53 PM

నల్లగొండ 20వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం

17-02-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రజల ఆశీస్సులతో బాధ్యతలు స్వీకరించిన నూతన కార్పొరేటర్

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన నాయకుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకత్వం విశ్వాసంతో ఈ బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని తెలిపారు.పెద్దబండ గొల్లగూడ, అంబేద్కర్ కాలనీ, ఓం సాయి కాలనీ, ఎఫ్ సి ఐ కాలనీ, లక్ష్మీ నగర్ కాలనీ, దాసరివారి వీధి ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అలాగే ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి నాయకత్వంలో డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.డివిజన్‌లో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్ సదుపాయాల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

చివరిగా “జై కాంగ్రెస్… జై కోమటిరెడ్డి వెంకటరెడ్డి” అంటూ నినాదాలు చేశారు.

Sthanikam

నల్లగొండ 20వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News