Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:26 AM

నల్గొండ చందనపల్లి వద్ద ఘోర యాక్సిడెంట్.. ఎన్నికల డ్యూటీలో కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ మృతి!

13-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్గొండ చందనపల్లి వద్ద ఘోర యాక్సిడెంట్.. ఎన్నికల డ్యూటీలో కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ మృతి!

నల్గొండ, ఫిబ్రవరి 13: నల్గొండ చందనపల్లి వద్ద డీసీఎం, ద్విచక్ర వాహనం ఘోరంగా డొంగబిడ్డలు కొట్టుకున్నారు. మునుగోడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ (34) దుర్మరణం చెందారు.నల్గొండ మున్సిపల్ ఎన్నికల డ్యూటీ ముగించుకొని నకిరేకల్ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. షేక్ తయ్యుబ్‌కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుస్తున్నాయి. షేక్ తయ్యుబ్ కుటుంబసభ్యులు షాక్‌లో మునిగిపోయారు. పోలీస్ శాఖలోని సహోద్యోగులు విచారంతో మునిగారు. జిల్లా పోలీస్ అధికారులు తనయ్యుబ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News